పోస్ట్‌లు

నా దేశం -నా స్వప్నం :ఉపోద్ఘాతం

 (ఈ దేశం- దేశంలోని రాష్ఠ్రాలు –పుణ్యక్షేత్రాలు –పోలీసు వ్యవస్థ –నగరాలు ఎలా ఉండాలి? అందుకు ప్రభుత్వాలు ఏం చెయ్యాలి అన్న సలహాల  సమాహారం) కరోనా దెబ్బకు అగ్ర రాజ్యం తో సహా ప్రపంచ దేశాలు  అన్ని ఆర్థికంగా వెలవెలబోతున్నా  కేంద్ర ప్రభుత్వం సైతం  నిమ్మకు నీరెత్తినట్టు గా ఉన్నా -  కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం -  అంతకు పూర్వం గత ఐదు సంవత్సరాల అస్థిరత – ఆ తరువాత 5 సం.లుగా కేవలం గ్రాఫిక్స్ – కే  పరిమితమై ఉన్న పాలన  కేవలం  సొంత డబ్బా కోసం  ఖజానా కాళి  చేసినటువంటి పరిస్థితి అయినా సరే ..రాజధాని లేకున్నా ,   పది జిల్లాలు పోగొట్టుకున్నా ,ప్రత్యేక హోదా లేకున్నా -  ప్రత్యేక ప్యాకేజీ రాకున్నా అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని బేరేజు చేసుకుంటూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై  పచ్చ మీడియా , పచ్చ తమ్ముళ్లు మాత్రమే  కాకుండా కోర్టులు కూడా పగపట్టాయి.   ఈ బుక్లెట్లో  నేను పొందుపరచిన అంశాలు  చంద్రబాబు గారి  రెండవ రెజిమ్లోనే ఆయన గారిచే  అద్భుతం తగిన రీతిలో వాడుకుందామని కితాబు ఇవ్వబడ...