పోస్ట్‌లు

Government of AP లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారికి పంపిన లేఖ

  గౌరవనీయులైన ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారికి పంపిన లేఖ పూర్తి పాఠం ,   నమస్కరించి రాయునది ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తీర్పులు   చర్చనీయాంశమై ప్రాచుర్యం   పొందుతున్నాయి. ఈ తీర్పుల పై నాకు బిన్నాభిప్రాయం ఉన్నప్పటికి నాటి సుప్రీం కోర్ట్ జస్టిస్ వి.ఆర్. కృష్ణ అయ్యర్ చెప్పిన “జుడిషియల్ యాక్టివిజం “ ఇదని సరిపెట్టుకుంటున్నాను.   ఈ నేపథ్యంలోనే నేను ఈ లేఖ తమకు పంపుతున్నాను. దీనిని రిట్ పిటిషన్ గా స్వీకరించి ప్రతిపక్ష నాయకుల కి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి   నోటీసులు జారీ చేస్తారు అని విశ్వసిస్తున్నాను. ఈ లేఖతో పాటుగా నా దేశం నా స్వప్నం అనే ప్రచురణను జాతా పరచాను .నా ప్రతిపాదనల ముఖ్య ఉద్దేశం వాటి అమలుకై నేను 1995 నుండి చేస్తున్నటువంటి   ప్రయత్నాలు అన్ని అందులోనే ఉన్నాయి .   ఇక్కడ మీ చొరవ - జోక్యం నా ప్రతిపాదనలు అమలుకి దోహద పడతాయి అన్న ఉద్దేశంతోనే ఈ లేఖను   తమకు పంపుతున్నాను. ఇప్పటికే   ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై ప్రాసెస్ మొదలు పెట్టింది కాబట్టి నెలకో- రెండు నెలలకో ఒక అవుట్ వచ్చే అవకాశం ఉంది.     అయినా...